శ్రీవారిని దర్శించుకున్న హిజ్రాలు | third genders visit tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న హిజ్రాలు

Published Mon, May 11 2015 8:39 PM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

శ్రీవారిని దర్శించుకున్న హిజ్రాలు

శ్రీవారిని దర్శించుకున్న హిజ్రాలు

తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం సుమారు 30 మందికిపైగా హిజ్రాలు దర్శించుకున్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశానికి చెందిన వీరంతా ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కలుసుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లను ఆన్‌లైన్ ద్వారా రిజర్వు చేసుకున్నారు. ఇతర భక్తులతో కలసి శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని వారు విలేకరులతో అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement