ట్రాక్టర్ బోల్తా, ముగ్గురు మృతి | Three killed in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా, ముగ్గురు మృతి

Published Fri, Feb 28 2014 2:15 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Three killed in road accident

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పరిగిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. ఇసుక లోడ్‌తో వెళుతున్న ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడిక్కడే మరణించారు. దీంతో పరిగి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలెట్టారు. మృతులు మహబూబ్‌నగర్‌ జిల్లా కెందుర్గు మండలానికి చెందినవారు.  అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పరారీలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement