
పార్వతీపురం టౌన్: పుట్టూరు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యా యి. పార్వతీపురం ఏరియా ఆసుపత్రి అవుట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు... పార్వతీపురం నుంచి పుట్టూ రు వెళ్తున్న ఆటోను పుట్టూరు నుంచి పార్వతీపురం వైపు వస్తున్న ట్రాక్టర్ శుక్రవారం మధ్యాహ్నం ఢీకొంది. ఈ ఘటనలో ఆటో ను జ్జయింది. ఆటోలో ప్రయాణిస్తున్న చినబొండపల్లి గ్రామానికి చెందిన బి.పద్మ, పుట్టూరు గ్రామానికి చెంది న ఆటో డ్రైవర్ జి.ఆదియ్య, పి.శ్రీహరి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.