నిద్రిస్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన టిప్పర్ | Tipper into the top of a sleeping man | Sakshi
Sakshi News home page

నిద్రిస్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన టిప్పర్

Published Tue, Jan 12 2016 12:00 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Tipper into the top of a sleeping man

కాపలాగా నిద్రిస్తున్న వ్యక్తిపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్కక్తి  టిప్పర్ కింద నుజ్జునుజ్జయి ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం దుద్దెబండ వద్ద మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. హంద్రీనీవా కాలువ పనుల వద్ద వెంకటరాములుఅనే వ్యక్తి రాత్రి పూట కాపలా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న అతడిపైకి మంగళవారం తెల్లవారుజామున ఓ టిప్పర్ ఎక్కేసింది. దీంతో అతడు మృతి చెందాడు. పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement