తిరుపతి : తిరుపతి గోవిందరాజులు స్వామివారి రథోత్సవంలో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. రథం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనటంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగిసి పడ్డాయి. ఒక్కసారిగా ఈ ఘటన జరగటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. అయితే ఎలాంటి నష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గోవిందరాజుల స్వామి రథోత్సవంలో అపశ్రుతి
Published Wed, Jun 11 2014 9:13 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM
Advertisement
Advertisement