సీఎం విదేశీ పర్యటన
నేటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. పదిరోజుల పాటు అమెరికా, దుబాయ్,లండన్‌లో పర్యటించనున్నారు.
తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారంణంగా ఉంది. 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. సర్వదర్శనానికి 4 గంటలు, నడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
జాతీయం
ఇవాళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో దీపావళి పండుగ జరుపుకోనున్నారు.
అంతర్జాతీయం
నేటి నుంచి చైనా కమ్యూనిస్ట్ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మరోసారి జీ జిన్‌పింగ్‌కు చైనా పగ్గాలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది.
ఆసియాకప్ హాకీ
నేడు కొరియాతో భారత హాకీ జట్టు సూపర్ ఫోర్ సమరానికి సిద్ధమైంది. ఢాకాలో సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఫిఫా వరల్డ్‌కప్
నేడు ఘనా vs నైగర్, బ్రెజిల్ vs హోండూరస్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment