- నేడు పులివెందుల, కమలాపురం నియోజక వర్గాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర
ఇడుపులపాయ-వేంపల్లి రోడ్డు మీదుగా నీలతిమ్మాయపల్లి సమీపం వరకు రెండో రోజు మొత్తం 12.6 కిలో మీటర్లు పాదయాత్ర
- ఢిల్లీ : నేడు 2జీ స్పెక్ట్రమ్ కేసులో తుది తీర్పు
- తెలంగాణ అసెంబ్లీలో నేడు భూ ప్రక్షాళన రికార్డులపై చర్చ కొనసాగింపు
అనంతరం మైనార్టీ వెల్ఫేర్ పై చర్చ
శాసనమండలిలో కేసీఆర్ కిట్లపై చర్చ
- ఇవాళ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎమ్ పిలుపు
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
కుషాయిగుడలో 25 మంది బీజేవైఎమ్ నేతల ముందస్తు అరెస్ట్
- ఇవాళ భారత్- న్యూజిలాండ్ మధ్య చివరి టీ-20
తిరువనంతపురంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్
సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు
టుడే న్యూస్ అప్‌డేట్స్
Published Tue, Nov 7 2017 7:50 AM | Last Updated on Tue, Nov 7 2017 7:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment