ఈనాటి ముఖ్యాంశాలు | Today News Roundup Feb 6th , POCSO Court Delivers Verdict in Hajipur Serial Murders Case | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Thu, Feb 6 2020 7:50 PM | Last Updated on Thu, Feb 6 2020 8:35 PM

Today News Roundup Feb 6th , POCSO Court Delivers Verdict in Hajipur Serial Murders Case - Sakshi

హాజీపూర్‌ హత్యల కేసులో పోక్సో స్పెషల్‌ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. లక్షలాది మంది భక్తులతో మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మిషన్ పై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మిషన్ పై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.తెలంగాణ కుంభమేళా మేడారం జాతర రెండో రోజు ఘనంగా కొనసాగింది. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్‌ చేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement