
సాక్షి, హైదరాబాద్ : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మంగళవారం పోలీసులకు లొంగిపోయాక రాజోలులో హైడ్రామా.. జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం పరిశీలించిన ఏలూరు రేంజ్ డీఐజీ... స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల కోసం ఇంజినీరింగ్ కాలేజీలను గుర్తించే ప్రక్రియ వేగంగా జరగాలని సీఎం ఆదేశం.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు అన్నింటిలోనూ ఈ నెల 16న భారీగా చేపపిల్లలు, రొయ్యలు విడుదల చేయాలని ప్రభుత్వ నిర్ణయం... రాజ్యసభ ఎన్నికలకు జైపూర్‌లో నామినేషన్ దాఖలు చేసిన మాజీ ప్రధాని
పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి..
Comments
Please login to add a commentAdd a comment