
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మరోసారి ఎల్లుండి విచారణ చేపట్టనున్న హైకోర్టు.. రెవెన్యూ శాఖపై వైఎస్ జగన్ సమీక్ష.. కశ్మీర్‌కు స్వాతంత్ర్యం సాధించేందుకు భారత్‌తో యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు.. అధికరణ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో విధించిన ఆంక్షల్ని జమ్ము ప్రాంతంలో పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు జమ్ముకశ్మీర్ అదనపు డీజీపీ ప్రకటన.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి బుధవారం నామినేషన్లు దాఖలు...
పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి..
Comments
Please login to add a commentAdd a comment