ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News 28th October YS Jaganmohan Reddy Meeting With Irrigation Department About Project Developments In Amaravati | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Mon, Oct 28 2019 5:24 PM | Last Updated on Mon, Oct 28 2019 8:50 PM

Today Telugu News 28th October YS Jaganmohan Reddy Meeting With Irrigation Department About Project Developments In Amaravati - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి  ఇరిగేషన్‌ శాఖపై  సమీక్షా సమావేశం చేపట్టారు.  ఈ  సమావేశంలో ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.ప్రముఖ  సీనియర్‌ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్‌ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి  ఇరిగేషన్‌ శాఖపై  సమీక్షా సమావేశం చేపట్టారు.తెలంగాణ ఆర్టీసీసమ్మెమరో ఉద్యోగిని బలితీసుకుందిఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో సోమవారం సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. చర్చల విషయంలో కార్మిక సంఘాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని, అన్ని డిమాండ్లపై చర్చకు అవి పట్టుబడుతాయని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది.  ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియోను క్లిక్‌ చేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement