నేడు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌ | today ys jagan mohan reddy tour in narasaraopeta | Sakshi
Sakshi News home page

నేడు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌

Published Fri, Dec 16 2016 12:38 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

నేడు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌ - Sakshi

నేడు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌

గుంటూరు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావు పేటకు వెళుతున్నారు. అక్కడ ఆయన ప్రజలతో మమేకమవడమే కాకుండా పార్టీ కార్యకర్తలను కలుస్తారు.

వైఎస్‌ జగన్‌ సమక్షంలో మాజీ సీఎం కాసు బ్రహ్మనందరెడ్డి మనవడు కాసు మహేష్‌ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి వైఎస్‌ఆర్‌ సీపీలో చేరుతారు. అనంతరం నరసరావు పేట రెడ్డి కాలేజీ గ్రౌండ్‌లో సా.4గంటలకు జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement