టోల్‌గేట్‌ను ఢీకొన్న లారీ: ఉద్యోగి మృతి | Tollgate employee dies in accident | Sakshi
Sakshi News home page

టోల్‌గేట్‌ను ఢీకొన్న లారీ: ఉద్యోగి మృతి

Published Thu, Aug 8 2013 4:07 PM | Last Updated on Tue, Aug 28 2018 4:00 PM

Tollgate employee dies in accident

విశాఖపట్నం: అగనంపుడి టోల్‌గేట్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది.  లారీ టోల్‌గేట్‌ను ఢీకొనడంతో టోల్‌గేట్ ఉద్యోగి ఒకరు మృతి  చెందారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement