వాహనాలకు ఆకతాయిల నిప్పు | torch 6 vehicles-in guntur district | Sakshi
Sakshi News home page

వాహనాలకు ఆకతాయిల నిప్పు

Published Wed, Jan 20 2016 10:58 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

torch 6 vehicles-in guntur district

గుంటూరు: గుంటూరులోని సాయిబాబారోడ్డు లో గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలు దహనం చేశారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికంగా ఓ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న 6 ద్విచక్రవాహనాలకు దుండగులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement