నల్లమల ఘాట్రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ | trafficjam in nallamala ghot road | Sakshi
Sakshi News home page

నల్లమల ఘాట్రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్

Published Sat, Apr 4 2015 9:24 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

trafficjam in nallamala ghot road

కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల-గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులో శనివారం ఉదయ ఓ వరికోత మిషన్ ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ఘటనతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వరికోతమిషన్‌ను పక్కకు తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement