డబ్లింగ్ పనులతో పలు రైళ్లు రద్దు | trains cancelled dueto dubbling works | Sakshi
Sakshi News home page

డబ్లింగ్ పనులతో పలు రైళ్లు రద్దు

Published Sat, Feb 7 2015 4:17 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

డబ్లింగ్ పనులతో పలు రైళ్లు రద్దు

డబ్లింగ్ పనులతో పలు రైళ్లు రద్దు

గుంతకల్లు(అనంతపురం జిల్లా): కోసిగి-మంత్రాలయం స్టేషన్ల మధ్య డబ్లింగ్ పనుల్లో భాగంగా నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ నెల 11 వరకు పలు రైళ్లను రద్దుచేయగా, మరి కొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు రైల్వే వర్గాలు శనివారం తెలిపాయి. గుంతకల్లు- రాయచూర్ ప్యాసింజర్‌ను రద్దు చేశారు. గుంతకల్లు-గుల్బర్గా మధ్య నడిచే ైరె లును గుల్బర్గా నుంచి వాడి స్టేషన్ వరకు మాత్రమే నడపనున్నారు. యశ్వంత్‌పూర్-దిల్లిసారై మధ్య నడిచే దురంతా ఎక్స్‌ప్రెస్‌ను డోన్-గుత్తి మీదుగా దారి మళ్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement