ఒంటిమిట్టలో టీటీడీ చైర్మన్ | ttd chairman chadalavada krishnamurthy visits vontimitta temple | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్టలో టీటీడీ చైర్మన్

Published Tue, Mar 29 2016 11:23 AM | Last Updated on Sat, Aug 25 2018 7:16 PM

ttd chairman chadalavada krishnamurthy visits vontimitta temple

ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సందర్శంచారు. మంగళవారం ఉదయం ఆయన ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం వచ్చే నెల 12 వ తేదీ నుంచి జర గబోయే స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చదలవాడ పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement