బ్రహ్మాండనాయుకుని జలవిహారం | ttd conducted teppotsavam to venkateswara swamy | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండనాయుకుని జలవిహారం

Published Wed, Mar 4 2015 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

ttd conducted teppotsavam to venkateswara swamy

తిరుపతి: శ్రీవారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు బ్రహ్మాండనాయకుని జలవిహారం వేడుకగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి మూడుమార్లు పుష్కరిణిలో ప్రదక్షిణగా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తెప్పపై ఉత్సవమూర్తుల వైభవాన్ని తిలకిస్తూ భక్తులు పులకించిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement