కర్నూలు : కర్నూలు జిల్లా మహానంది మండలం బసవపురం గ్రామ శివారుల్లో బుధవారం ఎలుగుబంటి హల్చల్ చేసింది. పొలంలో పనులు చేసుకుంటున్న రైతులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు.
ఎలుగుబంటి దాడి: ఇద్దరికి గాయాలు
Published Wed, Jan 27 2016 1:44 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement