ఎర్రచందనం స్మగ్లర్ల దాడి: ఇద్దరు అటవీ అధికారులు మృతి | Two forest officers died due to Forest Department Attacks On Red Sandal Wood Smugglers | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం స్మగ్లర్ల దాడి: ఇద్దరు అటవీ అధికారులు మృతి

Published Sun, Dec 15 2013 1:18 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

Two forest officers died due to Forest Department Attacks On Red Sandal Wood Smugglers

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఆదివారం ఉదయం రెచ్చిపోయారు. కడప - చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని తుంబురు తీర్థం అటవీ శాఖ ఉద్యోగులపై స్మగ్లర్లు రాళ్ల వర్షం కురిపించారు. ఆ ఘటనలో అటవీ శాఖకు చెందిన డిప్యూటీ రేంజ్ అధికారి, అసిస్టెంట్ బిట్ అధికారి మృతి చెందారు. మరో ఇద్దరు బీట్ కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఆ ఇద్దరు అధికారులు నీతి నిజాయితితో విధులు నిర్వర్తించేవారని అటవీ శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement