ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం వద్ద హైవేపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారి మధ్యలో విజయవాడ వైపు వెళ్లే మార్గంలో డివైడర్‌పై ఉన్న మొక్కలకు నీళ్ల ట్యాంకర్ సాయంతో ఓ కూలీ నీరు పెడుతున్నాడు. అదే సమయంలో వచ్చిన ఓ ట్రాలీ నీళ్ల ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీ డ్రైవర్‌తోపాటు, నీరు పెడుతున్న కూలీ కూడా మృతి చెందాడు.
హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి
Published Wed, Mar 16 2016 5:12 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement