ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి | Two students drowned | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

Published Tue, Sep 22 2015 6:47 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM

Two students drowned

బార్కాస్ (నెల్లూరు) : ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ మండలంలోని వేదగిరి నరసింహస్వామి ఆలయంలోని కోనేరులో ఈతకు దిగిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు రూరల్ మండలం నారాయణరెడ్డిపల్లెకు చెందినవారుగా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement