ఊటబావిలో గుర్తుతెలియని మృతదేహం | Unidentified dead body found in well | Sakshi
Sakshi News home page

ఊటబావిలో గుర్తుతెలియని మృతదేహం

Published Mon, May 25 2015 3:27 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

Unidentified dead body found in well

లింగాల :  వైఎస్సార్ జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని పొలాల్లో ఉన్న ఓ ఊట బావిలో గుర్తుతెలియని మృతదేహం సోమవారం బయటపడింది. బావి పక్కనున్న పొలానికి చెందిన రైతుకు దుర్వాసన రావడంతో ఆయన క్షుణ్ణంగా పరిశీలించగా ఈ విషయం బయటపడింది. పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటికి తీసేందుకు క్రేన్‌ను రప్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement