'టీడీపీ నేతల ప్రకటనలు విడ్డూరం' | uppuleti kalpana takes on tdp | Sakshi
Sakshi News home page

'టీడీపీ నేతల ప్రకటనలు విడ్డూరం'

Published Sun, Mar 22 2015 3:42 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

uppuleti kalpana takes on tdp

విజయవాడ:కృష్ణా-గుంటూరు జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎవ్వరికీ మద్దతివ్వడం లేదని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ మద్దతిస్తున్నట్లు టీడీపీ నేతలు ప్రకటనలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోరాటపటిమ ఉన్న నీతిమంతులనే ఎన్నుకోవాలని ఉప్పులేటి కల్పన ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement