ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా వాసుదేవ దీక్షితులు | Vasudeva Deekshitulu is appointed as chairman of AP Press Academy | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా వాసుదేవ దీక్షితులు

Published Mon, Nov 30 2015 2:56 PM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా వాసుదేవ దీక్షితులు - Sakshi

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా వాసుదేవ దీక్షితులు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్ పాత్రికేయులు వి. వాసుదేవ దీక్షితులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వాసుదేవ దీక్షితులు  ఆంద్రప్రభలో సంపాదకుడిగా పని చేశారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement