వట్టి వసంత్‌కుమార్‌కు సతీవియోగం | vatti vasantkumar wife passed away | Sakshi
Sakshi News home page

వట్టి వసంత్‌కుమార్‌కు సతీవియోగం

Published Sat, Oct 7 2017 11:06 AM | Last Updated on Sat, Oct 7 2017 2:24 PM

vatti vasantkumar wife passed away

సాక్షి, తాడేపల్లిగూడెం:  మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ భార్య ఉమాదేవి కన్నుమూశారు. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆమె గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందారు. శనివారం స్వగ్రామం భీమడోలు మండలం ఎంఎం పురంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement