చిరంజీవి నివాసం ముట్టడికి యత్నం | Visalandhra activists attempted to siege Chiranjeevi House | Sakshi
Sakshi News home page

చిరంజీవి నివాసం ముట్టడికి యత్నం

Published Sat, Sep 14 2013 11:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

Visalandhra activists attempted to siege Chiranjeevi House

హైదరాబాద్ : కేంద్రమంత్రి చిరంజీవి నివాసాన్ని ముట్టడించేందుకు విశాలాంధ్ర  మహాసభ ప్రతినిధులు శనివారం యత్నించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చిరంజీవి రాజీనామా చేయాలంటూ విశాలాంధ్ర  మహాసభ ప్రతినిధులు .... ఆయన ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వాళ్లు చిరంజీవి ఇంట్లోకి దూసుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అక్కడ నుంచి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement