పరిటాలలో విజిలెన్స్ దాడులు | visilance attacks in paritala | Sakshi
Sakshi News home page

పరిటాలలో విజిలెన్స్ దాడులు

Published Mon, Sep 21 2015 8:38 PM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM

visilance attacks in paritala

కంచికచర్ల (కృష్ణా): ఓ పప్పుల మిల్లులో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా వివిధ బృందాలుగా విడిపోయి సోదాలు జరపుతున్న విజిలెన్స్ అధికారులు సోమవారం సాయంత్రం కృష్ణా జిల్లాలో తనిఖీలు చేశారు. అయితే ఈ సోదాల్లో పరిటాలలోని ఓ పప్పుల మిల్లులో అధికారులు దాడులు చేశారు. దాడలకు సంబంధించిన వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement