గుండెపోటుతో వార్డు కౌన్సిలర్ మృతి | ward councillor dies of heart attack | Sakshi

గుండెపోటుతో వార్డు కౌన్సిలర్ మృతి

Published Sat, Dec 19 2015 5:29 PM | Last Updated on Sun, Sep 3 2017 2:15 PM

ward councillor dies of heart attack

మాచర్ల : గుంటూరు జిల్లా మాచర్ల పట్ణణంలో 19 వ వార్డు కౌన్సిలర్ నట్టువ సత్యం (35) గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన మృతి పట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ గోపవరపు శ్రీదేవి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement