చర్లపల్లి జైల్లో వార్డెన్ పై ఖైదీ దాడి | Warden attacked in Charlapally Jail | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైల్లో వార్డెన్ పై ఖైదీ దాడి

Published Mon, Sep 9 2013 4:28 PM | Last Updated on Fri, Sep 1 2017 10:35 PM

Warden attacked in Charlapally Jail

హైదరాబాద్:
చర్లపల్లిలో జైల్లో ఓ ఖైదీ సోమవారం వీరంగం సృష్టించాడు.  జైల్లో వార్డెన్ దుర్గాపై ఖైదీ దాడి చేసి కంట్లో  స్పూన్ పోడిచాడు. వార్డెన్ దుర్గా పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. గతంలో ములాఖత్ కు వచ్చిన ఓ మహిళపై కూడా దాడి చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement