సాగర్ కుడికాల్వకు నీటి విడుదల | water release to nagarjuna sagar canal | Sakshi
Sakshi News home page

సాగర్ కుడికాల్వకు నీటి విడుదల

Published Fri, Apr 8 2016 1:26 PM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

water release to nagarjuna sagar canal

మాచర్ల-విజయపురి సౌత్: తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జున్‌సాగర్ కుడికాలువకు ఒక టీఎంసీ నీళ్లను డ్యాం అధికారులు వదిలారు. ప్రాజెక్టు ఐదవ గేట్ నుంచి మొదటగా 500 క్యూసెక్కుల నీటిని విడవగా..గంట గంటకూ 500 క్యూసెక్కులను పెంచుతూ 2000 క్యూసెక్కులను వదులుతామని తెలిపారు. ఇలా 6 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement