వైఎస్సార్‌సీపీకే మా మద్దతు: ఆడారి కిశోర్ కుమార్ | we support YSRCP, says Aadari kishore kumar | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకే మా మద్దతు: ఆడారి కిశోర్ కుమార్

Published Wed, Nov 27 2013 12:20 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

we support YSRCP, says Aadari kishore kumar

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమైక్యత లక్ష్యంగా ఉద్యమిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని సమైక్యాంధ్ర యువజన-విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి గౌరవాధ్యక్షుడు ఆడారి కిశోర్ కుమార్ ప్రకటించారు. వచ్చే నెల 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి, తమ భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తామని చెప్పారు.

 

ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు జేఏసీ నేతలు మంగళవారం సచివాలయానికి వెళ్లగా వారికి సీఏం అనుమతి లభించలేదు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తామని అన్నారు. వాస్తవాలు వివరించేందుకు వచ్చిన తమకు సీఎం కిరణ్ కనీసం  అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement