రాబోయే రెండు సంవత్సరాలలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నట్లు తూర్పు నౌకా దళం ప్రధాన అధికారి అనిల్ చోప్రా తెలిపారు. జనవరి నుంచి విశాఖపట్నంలో రోజుకు 24 గంటల పాటు విమానాల రాకపోకలకు అనుమతులు వస్తాయని, అలాగే రానున్న రెండేళ్లలో కొత్తగా నాలుగు ఎయిర్‌వే స్టేషన్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ప్రజలతో మరింత భాగస్వామ్యం కోసం నౌకాదళం పూర్తిస్థాయిలో కృషి చేస్తోందని చోప్రా తెలిపారు. విశాఖలో మారిటైమ్ యూనివర్సిటీ వస్తే చాలా సంతోషిస్తామని ఆయన అన్నారు.
త్వరలో అత్యాధునిక ఆయుధ సంపత్తి: తూర్పు నౌకాదళం
Published Tue, Dec 3 2013 2:39 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
Advertisement
Advertisement