సిద్ధరామప్ప లోయలో యువకుడి మృతదేహం | Youngster dead body found at Siddharamappa valley | Sakshi
Sakshi News home page

సిద్ధరామప్ప లోయలో యువకుడి మృతదేహం

Published Tue, Nov 25 2014 6:48 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

Youngster dead body found at Siddharamappa valley

శ్రీశైలం: సిద్ధరామప్ప లోయలో మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు మల్లి అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ యువకుడు నిన్న సిద్ధరామప్ప లోయలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు అక్కడి స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement