రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం | YS Jagan And KCR Meet Tomorrow To Discuss Bifurcation Issues | Sakshi
Sakshi News home page

రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

Published Thu, Jun 27 2019 9:24 PM | Last Updated on Thu, Jun 27 2019 10:21 PM

YS Jagan And KCR Meet Tomorrow To Discuss Bifurcation Issues - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల మధ్య అపరిషృతంగా ఉన్న సమస్యలపై చర్చించడానికి ఇరువురు ముఖ్యమంత్రులు శుక్రవారం భేటీ కానున్నారు. ప్రగతి భవన్‌లో రేపు ఉదయం 10 గంటలకు  తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో విభజన అంశాలు, కృష్ణా, గోదావరి నదుల నీటి వినియోగంపై ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా హాజరవుతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement