సాక్షి, గుంటూరు: క్రైస్తవుల పర్వదినమైన ఈస్టర్ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పునరుద్ధానుడైన క్రీస్తుఏసు ఆశీర్వాదాలు ప్రతికుంటుబానికి లభించాలని ఆకాంక్షించారు. ‘‘మీకు, మీ కుటుంబాలకు ప్రేమ, శాంతి చేకూరాలని కోరుతున్నా. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు’’ అని వైఎస్ జగన్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు.
May the resurrected Christ bless your home and fill you and your loved ones with peace, love and joy. Happy Easter.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 1 April 2018
Comments
Please login to add a commentAdd a comment