తెలుగు ప్ర‌జ‌ల‌కు వైఎస్‌ జగన్‌ హోలీ శుభాకాంక్ష‌లు | YS Jagan Mohan Reddy Greets People On Holi | Sakshi
Sakshi News home page

తెలుగు ప్ర‌జ‌ల‌కు వైఎస్‌ జగన్‌ హోలీ శుభాకాంక్ష‌లు

Published Wed, Mar 20 2019 9:31 PM | Last Updated on Wed, Mar 20 2019 9:35 PM

YS Jagan Mohan Reddy Greets People On Holi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తుందని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలకు దోహదపడుతుందని అన్నారు. జాతీయ సమగ్రతను ఈ పండుగ పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ రంగుల పండుగ ప్రజల జీవితాలను రంగుల మయం చేయాలని, రానున్న రోజుల్లో ప్రజలకు అంతా మంచే జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ ఒక ప్రకటనలో విడుదల చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement