తెలంగాణ ప్రాంత ముఖ్యనేతలతో జగన్ భేటీ | YS jagan mohan reddy meets telangana leaders | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రాంత ముఖ్యనేతలతో జగన్ భేటీ

Published Mon, Feb 24 2014 10:24 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

తెలంగాణ ప్రాంత ముఖ్యనేతలతో జగన్ భేటీ - Sakshi

తెలంగాణ ప్రాంత ముఖ్యనేతలతో జగన్ భేటీ

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తెలంగాణ ప్రాంత ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. లోటస్ పాండ్లో జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని తెలంగాణ జిల్లాల అసెంబ్లీ, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, సీఈసీ, సీజీసీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో తెలంగాణలో పార్టీ బలపేతం చేయటంతో పాటు, రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం చేసే అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement