నేడు హరిజనపేట నుంచి జగన్‌ రోడ్‌షో | YS jagan tour in Nandyal By-election | Sakshi
Sakshi News home page

నేడు హరిజనపేట నుంచి జగన్‌ రోడ్‌షో

Published Wed, Aug 16 2017 2:51 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

నేడు హరిజనపేట నుంచి జగన్‌ రోడ్‌షో - Sakshi

నేడు హరిజనపేట నుంచి జగన్‌ రోడ్‌షో

సాక్షి బృందం, నంద్యాల: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం నంద్యాల పట్టణంలోని ఒకటో వార్డులో హరిజన పేట నుంచి రోడ్‌షో ప్రారంభించనున్నట్లు  ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం రెండో వార్డులోని మాల్దార్‌పేట, స్వాలిహీన మసీదు మీదుగా.. ఆ తరువాత 3,5,6 వార్డుల పరిధిలోని ముత్తు ఇళ్లు, నబీనగర్, జగజ్జీవని టెంపుల్‌ మీదుగా ఆత్మకూరు బస్టాండ్‌ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement