రేణిగుంటలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం | YS jaganmohan reddy grand welcomed in Renugunta | Sakshi
Sakshi News home page

రేణిగుంటలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం

Published Fri, Dec 12 2014 6:59 PM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

రేణిగుంటలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం - Sakshi

రేణిగుంటలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. శుక్రవారం సాయంత్రం వైఎస్ జగన్ రేణిగుంట చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి స్వాగతం పలికారు.

వైఎస్ జగన్ రేణిగుంట నుంచి తిరుపతి వెళతారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశమవుతారు. తిరుపతిలో జరిగే ఓ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని.. పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement