వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం | YSRCP appoints New state council | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం

Published Mon, Oct 16 2017 8:38 PM | Last Updated on Tue, Oct 17 2017 1:09 AM

YSRCP appoints New state council

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన కార్యదర్శి వర్గం ఏర్పాటయ్యింది. గతంలో నియమించిన కార్యదర్శుల కాల పరిమితి జూలై నాటికి పూర్తయిపోగా.. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వివిధ నియోజకవర్గాలకు కొత్త వారిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఓ పత్రికా ప్రకటనలో అధికారికంగా కార్యదర్శుల పేర్లను పార్టీ కేంద్ర కార్యాలయం అధికారికంగా తెలియజేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement