మరో ప్రజాప్రస్థానంలో... షర్మిల వెంట నేతల అడుగులు | YSRCP Leaders participated in Sharmila's Padayatra | Sakshi
Sakshi News home page

మరో ప్రజాప్రస్థానంలో... షర్మిల వెంట నేతల అడుగులు

Published Mon, Aug 5 2013 3:32 AM | Last Updated on Thu, Aug 9 2018 4:39 PM

YSRCP Leaders participated in Sharmila's Padayatra

ఆదివారం పాదయాత్రలో షర్మిల వెంట నడిచిన వారిలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు-ధర్మాన కృష్ణదాసు, శోభానాగిరెడ్డి, గొల్ల బాబూరావు, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, గురునాథరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కోడుమూరి శ్రీనివాసులు, భూమన కరుణాకరరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు- జూపూడి ప్రభాకర్‌రావు, దేవగుడి నారాయణరెడ్డి ఉన్నారు. పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, దాడి వీరభద్రరావు, ధర్మాన పద్మప్రియ, మాజీ మంత్రులు-పిల్లి సుభాష్ చంద్రబోస్, పెన్మత్స సాంబశివరాజు, బలిరెడ్డి సత్యారావు, హరిరామజోగయ్య, మూలింటి మారెప్ప, తాజా మాజీ ఎమ్మెల్యేలు-పిరియా సాయిరాజు, సుజయ కృష్ణ రంగారావు, జోగి రమేష్, మద్దాల రాజేశ్, మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం, మాజీ ఎమ్మెల్యేలు బగ్గు లక్ష్మణరావు, గండి బాబ్జి, పూడి మంగపతిరావు, మర్రి రాజశేఖర్, ముదునూరి ప్రసాదరాజు, జంగాకృష్ణమూర్తి, కుంభా రవిబాబు, జ్యోతుల నెహ్రూ, సామినేని ఉదయభాను, ఎంవీ కృష్ణారావు, కంబాల జోగులు, చెంగల వెంకట్రావు, రంగనాథరాజు పాదయాత్రలో పాల్గొన్నారు.
 
 ఇంకా నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చొక్కాకుల వెంకట్రావు, నల్ల సూర్యప్రకాశరావు, కొల్లి నిర్మలాకుమారి, చల్లా మధుసూదన్‌రెడ్డి, వంశీకృష్ణయాదవ్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెలమలశెట్టి సునీల్, కొయ్యా ప్రసాదరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, జీవీ రవిరాజు, ప్రగడ నాగేశ్వరరావు, వనజంగి కాంతమ్మ, విశ్వాసరాయి కళావతి, కిడారి సర్వేశ్వరరావు, పాలవలస రాజశేఖర్, విక్రాంత్, కిలపర్తి జానకి, దాడి రత్నాకర్, పీవీఎస్‌ఎన్ రాజు, సత్తి రామకృష్ణారెడ్డి, కర్రి పాపారావు, భూపతి శ్రీనివాసరాజు, దాడిశెట్టి రాజా, ప్రసన్న కుమార్, వజ్జ బాబూరావు, కల్మట వెంకటరమణ, గొర్లె కిరణ్, దువ్వాడ శ్రీనివాసు, వరుదు కళ్యాణి, గురాన అయ్యలు, పీఎంజీ బాబు, పెట్ల ఉమాశంకర్ గణేష్, చినరామనాయుడు, మందపాటి కిరణ్‌కుమార్, కోల గురువులు, స్థానిక నాయకులు దుప్పల రవీంద్ర, హన్మంతు కిరణ్‌కుమార్, బొడ్డేపల్లి పద్మజ, ధవళ వెంకట గిరిబాబు, డాక్టర్లు జహీర్ అహ్మద్, సీఎస్ రెడ్డి, హరికృష్ణ షర్మిల వెంట నడిచారు. ప్రతిరోజూ షర్మిల వెన్నంటే ఉంటున్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డిపద్మ, ఆర్కే, కాపు భారతి, వైఎస్ రాయల్‌రెడ్డి, అందూరి రాజగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement