శోభానాగిరెడ్డికి వైఎస్సార్‌సీపీ నేతల నివాళి | Ysrcp leaders to tribute Sobha nagireddy | Sakshi
Sakshi News home page

శోభానాగిరెడ్డికి వైఎస్సార్‌సీపీ నేతల నివాళి

Published Sat, Apr 25 2015 3:08 AM | Last Updated on Mon, Oct 22 2018 5:46 PM

శోభానాగిరెడ్డికి వైఎస్సార్‌సీపీ నేతల నివాళి - Sakshi

శోభానాగిరెడ్డికి వైఎస్సార్‌సీపీ నేతల నివాళి

సాక్షి, హైదరాబాద్: దివంగత శోభానాగిరెడ్డికి వైఎస్సార్‌సీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శోభ ప్రథమ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు ఆమె సేవలను కొనియాడారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు, వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డితోపాటు పార్టీ నేతలు పుత్తా ప్రతాప్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, విజయచందర్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, సయ్యద్ ముజ్‌తబ అహ్మద్, జార్జి హెర్బర్ట్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement