ఆరో రోజు విజయసాయి రెడ్డి పాదయాత్ర ప్రారంభం | YSRCP MP Vijaya Sai Reddy Padayatra Started in Madhavadhara | Sakshi
Sakshi News home page

Published Mon, May 7 2018 11:40 AM | Last Updated on Thu, Aug 9 2018 2:44 PM

YSRCP MP Vijaya Sai Reddy Padayatra Started in Madhavadhara - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పాయత్రకు సంఘీభాంగా ఆపార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన సంఘీభావ యాత్ర ఆరవ రోజు ప్రారంభమైంది. మధవధార నుంచి పాదయాత్ర ప్రారంభమవ్వగా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయనతో పాటు నడిచారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement