![YV Subbareddy Taken Charge As SVBC Chairmen And Director - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/4/YV-Subbareddy.jpg.webp?itok=ZD2SzdHD)
సాక్షి, తిరమల : శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ) చైర్మన్, డైరెక్టర్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి.. శ్రీవారిని దర్శించుకుని పెద్ద జియర్‌స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు టీటీడీ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment