
సాక్షి, ముంబై: ఫోర్డ్ ఎండీవర్ 2019 భారతదేశంలో లాంచ్ అయింది. దీని రూ.28.19 లక్షలు ( ఎక్స్-షోరూం,ఢిల్లీ) గా కంపెనీ నిర్ణయించింది. 2.2 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్‌ఇంజీన్‌మాన్యువల్ గేర్‌బాక్స్‌తో బేస్ మోడల్‌ను తీసుకొచ్చింది. దీంతోపాటు 3.2 డీజీల్ ఇంజీన్‌తో ఆటోమేటిగ్ వెర్షన్‌గా తీసుకొచ్చింది. బేసిక్ మోడల్ లీటరుకు 14.2కి.మీ మైలేజ్ ఇస్తుంది. హై ఎండ్ మోడల్ లీటరుకు 12.62 కి.మీ. ఇస్తుంది. తమ కంపెనీ వారసత్వాన్ని వినియోగాదారులకు అభిరుచులకనుగుణంగా అసాధారణ ఫీచర్లతో న్యూ ఫోర్డ్‌ను లాంచ్ చేశామని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా చెప్పారు.
Presenting the New Ford Endeavour at a price starting INR 28.19 Lakh. With extraordinary power & performance with unmatched elegance & convenience, get set to be the master of every terrain. Book a test drive now: https://t.co/o5GU0y63ql #FordEndeavour pic.twitter.com/xUHK6n3aI8
— Ford India (@FordIndia) February 22, 2019
Comments
Please login to add a commentAdd a comment