అభిబస్ ‘సీట్ రూలెట్’ | Abhi Bus makes passengers chance to win free tickets | Sakshi
Sakshi News home page

అభిబస్ ‘సీట్ రూలెట్’

Published Sat, May 23 2015 2:29 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

అభిబస్ ‘సీట్ రూలెట్’ - Sakshi

అభిబస్ ‘సీట్ రూలెట్’

- ఉచితంగా టికెట్ పొందే అవకాశం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ పోర్టల్ ‘అభిబస్’ ప్రయాణికులు ఉచితంగా టికెట్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ‘సీట్ రూలెట్’ పేరుతో రూపొందించిన ఆన్‌లైన్ గేమ్‌లో పాల్గొనడం ద్వారా ప్రయాణీకులు ఈ ఉచిత టెకెట్‌ను పొందవచ్చు. ప్రయాణించాల్సిన గమ్యస్థానం, మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా ఈ పోటీలో పాల్గొనవచ్చు. సీట్ రూలెట్‌లో రోజుకు పదిసార్లు హిట్ చేసే అవకాశాన్ని అభిబస్ కల్పిస్తోంది. గరిష్టంగా రూ. 2,000 ఖరీదైన టికెట్లను ఈ పోటీలో గెలవచ్చని అభిబస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement