ఎయిర్ అరేబియా‘ఈఎంఐ’ ఆఫర్ | Air Arabia passengers can pay for tickets in instalments | Sakshi
Sakshi News home page

ఎయిర్ అరేబియా‘ఈఎంఐ’ ఆఫర్

Published Thu, Aug 25 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

ఎయిర్ అరేబియా‘ఈఎంఐ’ ఆఫర్

ఎయిర్ అరేబియా‘ఈఎంఐ’ ఆఫర్

న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్‌అరేబియా ఈఎంఐ ఆఫర్ ప్రకటించింది. విమాన ప్రయాణ టికెట్ చార్జీని నెలవారీ సమాన వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించే అవకాశం కల్పించింది. ఈ సంస్థ షార్జా నుంచి భారత్‌లోని 13 పట్టణాలకు వారంలో 115 విమాన సర్వీసులను నడుపుతోంది. ఎస్‌బీఐ, హెడ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ సహా ఎనిమిది బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ఈ అవకాశం అందుకోవచ్చని కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement