రూ.999కే ఎయిర్‌ఏషియా టికెట్‌ | AirAsia India offers flight tickets from Rs 999 in new sale | Sakshi
Sakshi News home page

రూ.999కే ఎయిర్‌ఏషియా టికెట్‌

Published Tue, Jul 10 2018 12:34 AM | Last Updated on Tue, Jul 10 2018 12:34 AM

AirAsia India offers flight tickets from Rs 999 in new sale - Sakshi

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ‘ఎయిర్‌ఏషియా’తాజాగా ‘లో ఫేర్‌ మ్యాడ్‌నెస్‌’ పేరుతో ప్రత్యేకమైన ప్రమోషనల్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.999 ప్రారంభ ధరతో దేశీ విమాన టికెట్లను అందిస్తోంది. జూలై 15 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకున్నవారు 2019 ఫిబ్రవరి 1 నుంచి 2019 ఆగస్ట్‌ 13 వరకు మధ్య ఎప్పుడైనా ప్రయాణిం చొచ్చని కంపెనీ తెలిపింది.airasia.com  ద్వారా చేసుకునే బుకింగ్స్‌కు మాత్రమే ఆఫర్‌ వర్తిస్తుంది. కొచ్చి నుంచి హైదరాబాద్‌కు రూ.1,699 ప్రారంభ ధరగా పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement