అమెజాన్ ఫ్యాషన్ బ్యాష్.. | Amazon is just beginning to use robots in its warehouses and they're | Sakshi
Sakshi News home page

అమెజాన్ ఫ్యాషన్ బ్యాష్..

Published Sat, Jun 18 2016 1:03 AM | Last Updated on Mon, Oct 1 2018 1:16 PM

అమెజాన్ ఫ్యాషన్ బ్యాష్.. - Sakshi

అమెజాన్ ఫ్యాషన్ బ్యాష్..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఫ్యాషన్ బ్యాష్ పేరుతో మెగా ఫ్యాషన్ ఈవెంట్‌ను జూన్ 22 వరకు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తాజా ట్రెండ్స్, గొప్ప డీల్స్ కొలువుదీరనున్నాయి. జాకీ, యారో, లివైస్, స్కెచర్స్, క్రాక్స్, ప్రొవోగ్, టైమెక్స్, వైల్డ్‌క్రాఫ్ట్, స్పార్‌ఎక్స్, ఐడీ తదితర 30 బ్రాండ్లు ఇందులో పాల్గొంటున్నాయి. ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు ట్రెజర్ హంట్ జరుగుతుంది. దీని కింద రూ.1లకే ఎంపిక చేసిన ఉత్పత్తులను వినియోగదార్లు దక్కించుకోవచ్చు.  యాప్‌ను వినియోగిస్తున్న కస్టమర్ల కోసం అమెజాన్ ఫ్యాషన్ తొలిసారిగా ఈ ఈవెంట్‌ను జరుపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement